ఆలోచన పలితం
ఆలోచన-పలితం ఆయన అప్పట్లో జమీందారి వంశాలు మాత్రమే సాగేవి మరి రైతు జీవితలు గడిచేవి కాదు... ఈ పరిస్థితి ఈలా ఉండగా చింటుుగాడు చేసిన పనికి అందరు ఆశ్చర్య నికి గురైయ్యారు. ఈ చింటుుగాడు ఎవరు అనుకుంటున్నారా అదేనండి బాబుు ప్రతి ఊరిలో ఒక్క పెద్ద మనిషి ఉంటాడు కదా! ఆస్తి లేకపోయిన ఆశయాలకు వరసుడు అతడే "సూర్యనారాయన".అతని కోడుకే చింతటుుగాడు.సూర్యనారాయనకు చెప్పకుండా చింటుుగాడు ఐదేళ్ల వయసు ఉన్నపుడు ఊరు వదిలి ఎదో ఒకటి సాదించాలాని పట్టణానికి బయలుదేరుతాడు. కాని ఊరిలో అందరు వాడు దొంగతనం చేసి తపించుకోవడానికి ఊరు వదిలి పారిపోయాడు అని అనుకుంటారు. ఈ కథ ఇలా ఉండగా అదే పట్టణంలో పండు పని చేస్తు ఉంటాడు. విచిత్రం ఏంటంటే పండుకి చింటుుకి పరిచయం లేకుండా వల్లిదరికి తెలియని ఒక విచిత్రమైన సంబంధం...