ఆలోచన పలితం
ఆలోచన-పలితం ఆయన అప్పట్లో జమీందారి వంశాలు మాత్రమే సాగేవి మరి రైతు జీవితలు గడిచేవి కాదు...
ఈ పరిస్థితి ఈలా ఉండగా చింటుుగాడు చేసిన పనికి అందరు ఆశ్చర్య నికి గురైయ్యారు.
ఈ చింటుుగాడు ఎవరు అనుకుంటున్నారా అదేనండి బాబుు ప్రతి ఊరిలో ఒక్క పెద్ద మనిషి ఉంటాడు కదా! ఆస్తి లేకపోయిన ఆశయాలకు వరసుడు అతడే "సూర్యనారాయన".అతని కోడుకే చింతటుుగాడు.సూర్యనారాయనకు చెప్పకుండా చింటుుగాడు ఐదేళ్ల వయసు ఉన్నపుడు ఊరు వదిలి ఎదో ఒకటి సాదించాలాని పట్టణానికి బయలుదేరుతాడు. కాని ఊరిలో అందరు వాడు దొంగతనం చేసి తపించుకోవడానికి ఊరు వదిలి పారిపోయాడు అని అనుకుంటారు.
ఈ కథ ఇలా ఉండగా అదే పట్టణంలో పండు పని చేస్తు ఉంటాడు. విచిత్రం ఏంటంటే పండుకి చింటుుకి పరిచయం లేకుండా వల్లిదరికి తెలియని ఒక విచిత్రమైన సంబంధం ఉంటుంది. అదెంటంటే ఇద్దరు ఎ పని చేసిన పలితం మాత్రమం ఒక్కటే వస్తుంది.
తరువాత ఒక రోజు చింటుుగాడు డబ్బులు అవసరం రవడంతో రోజు చేసే పనికంటే ఎక్కువ సేపు పని చేయడం మొదలుపెట్టాడు. అలా చేస్తు చేస్తు రాత్రి 12:00 అయ్యింది. పని అయిపోయింది అని బయటికీ వచ్చి చుడగా రోడ్ంతా కాలిగా ఉంటుంది. చల్లని గాలితో పాటు బయం కుడా చింటుుని చేరుకుటుుంది. ఆ పక్క వీదిలో పని చేసే పండునీ కొన్ని కుక్కలు తరమడంతో పరిగేతుకుంటుుా చింటుుగాడు ఉండే రోడ్డు వరకి వస్థడు.ఈ దృశ్యన్ని చూసిన చింటుు పండుకి సహాయం చేస్తాడు. అప్పటి నుంచి వల్లిదరు మంచి స్నేహితులుగా ఉంటారు. అప్పటికే వల్లిదరికి 18 ఎల్లు వచయీ.
ఇద్దరు కలిసి ఒక వ్యాపారం మొదలు పెడుతారు కొన్ని రోజుల వరకు అంతా బానే ఉంటుంది. కాని ఒక్కరోజు హట్టతుగా చింటుు ఊరు కాస్త కరువు ప్రాం -తంగా మారుతుంది. అక్కడి ప్రజలకు తినడానికి తిండి లేక తలడిలిపోతుంటారు సహాయం కోసాము వాళ్ళు ఎదురు చుడని రోజంటు లేదు. ఆదే సమాయనికి మన చింటుుగాడు వ్యాపారంలో పెట్టిన డబ్బులని వెనక్కి తిసుకుని ఊరికోసాము కర్చుపేడతాడు.విచిత్రం ఏంటంటే పండు కుడా ఆదే ఊరికి చెందిన పేద రైతు వెంకన్న కొదుకు అని చింటుుకి తెలియదు. చింటుు తేచిన డబ్బులు వల్ల కొన్ని రోజుల వరకి ఊరిలో ఏ లోటుు లేకుండా ఉంటుంది. ఈ పరిస్థితిని ఆలుసుగా తిసుకోని వెంకన్న ఒక రోజు చింటుు దగ్గరకు వెళ్లి నాకు కొన్ని డబ్బులు అవసరం ఉన్నయి అని చెప్పడు ఒక లక్ష రూపాయలు ఇచావంటే తిరిగి ఒక వరంలో ఇచేసైను అని అంటాడు. దేనికోసాము అని చింటుు ఆడగగా మూకం చటేస్తాడు వకంన్న సరే మన ఊరి రైతే కదా అని ముందు వెనక ఆలోచించకుండా డబ్బులని ఇచేస్తాడు రోజులు వరాలవుతయి వారలు నేలాలు అయ్యయి. ఏంత ఏదురుచుసిన వెంకన్న రాకపోవడంతో అతని గురుంచి ఊరిలో అందరిని అడుగుతాడు ఆరా తీయగా వెంకన్న ఊరు వదిలి పరిపోయాడు అని తెలుస్తుంది ఈ విషయం తెలిసిన చింటుు పండుకి జరిగినదంతా చెప్పి బాధ పడుతాడు కాని పండు మాత్రం మెుసం చేసిన ఆ వెంకన్న వల్ల నాన్నా అని చెప్పడు మొదట్లో చెప్పినట్లు ఇద్దరు ఏ పని మొదలుపెట్టిన పలితం ఒక్కటే వస్తుంది ఏలా అంటె వెంకన్నని వేతకూతు ఇద్దరు స్నేహితులు వేలుతు ఉంటారు కాని ఇద్దరివీ వేరు వేరు ఆలోచనలు చింటుు ఏమనుకున్నడు అంటె ఒకవేలా వెంకన్న దొరికితే ఆ లక్ష రూపాయలు తిసుకోని ఊరికి మంచి చేద్దాము అనుకుంటాడు కాని పండు తన తండ్రి దొరికితే చింటుుని తన తండ్రి ని ఇద్దర్నీ చంపేసి ఆ లక్ష రూపాయలు తిసుకొని దనవంతుడు అవ్వలనుకుంటాడు. అలా ప్రాయనాలు చేసిన తర్వాత వెంకన్న దొరుకుతాడు ఇంకేముంది డబ్బంతా ప్రజలకు పంచుతాడు మన చింటుు ఎంచుకున్న ఆలోచన మంచిద కాబ్బటి ఇద్దరు చెప్పటిన పనికి మంచి పలితం దక్కింది. తన మిత్రుడి నిజస్వరూపము తెలుసుకున్న చింటుు పండుని అలాగే అతని తండ్రిని పోలిసులకు అప్పగించి ఆ ఊరి బద్యతాలను నిర్వహించి తన తండ్రి ఆశయాలకు వరసుడిగా మిగిలిపోతడు.
నీతి; " మంచి చెయ్యలనుకున్న వారికి ఏప్పుడు మంచె జరుగుతుంది
చెడు చెయ్యలనుకున్న వారికి
చేదు మాత్రమే మిగులుతుంది."
Super ......
ReplyDelete